చాక్లెట్ డే ఫర్ me
ఈరోజు మార్నింగ్ మార్నింగ్ చిన్న పని ఉంటె బయటికి వెళ్ళాను పని పూర్తిచేసుకొని మల్లి ఇంటికి వచేసరికి 12 ఇపాయింది . 12 కి ఇంటికి వాచ్చాక నా స్నేహితురాలు ఫోన్ చేసింది . మాట్లాడాలి అని చెప్పింది . సరే అని చెప్పి వెళ్ళాను మద్యలో పెట్రోల్ ఇపాయింది . కానీ దగ్గరలోనే బంక్ ఉండడం తో పెట్రోల్ పాయించుకొని వెళ్ళాను ...
కలిసాను మాట్లాడాను . కానీ తను ఇంతకు ముందు ఎప్పుడు ఇలా మాట్లాడలేదు నాతో ఇలా మాట్లాడడం మొదటిసారి కొత్తగా మాట్లాడింది .ఏదేదో చెప్పింది . నేను అంతగా పట్టించుకోలేదు .. చాక్లెట్ డే కదా అని డైరీ మిల్క్ పాకెట్ ఇప్పించింది నేను ఇద్దామనుకున్న కానీ మనీ పెట్రోల్ కె ఇపోయాయి ... ఇక సైలెంట్ గా తీసుకున్న
తిసుకున్నకా సరే అని బయలుదేరాను . కొద్దిదూరం వేల్లనో లేదో మల్లి కాల్ చేసింది . ఒకసారి రా అని
ఏమైందో అని వెళ్ళాను . వెళ్ళాక జస్ట్ చూడాలని అనిపించింది అందుకే పిలిచా అంది ఇక మ్యాటర్ అర్థమైంది .
ఎం చెప్పాలో అర్థం కాక సైలెంట్ గా వచ్చేసా ... మనసులో ఒకరిని పెట్టుకొని ఇంకొకరికి ఎలా చెప్పగలను అందుకే ఎం అనకుండా వచ్చేసా ...........

Get Flower Effect
No comments:
Post a Comment