నన్ను నేను మోసము చేసుకున్నానని అనిపించింది ఈరోజు ...
మనసెం బాలేక బార్ కి వెళ్ళాను బార్ లో ఫ్రెండ్ కలిస్తే వాడి ఇంటికి వెళ్ళాను
మనసెం బాలేక బార్ కి వెళ్ళాను బార్ లో ఫ్రెండ్ కలిస్తే వాడి ఇంటికి వెళ్ళాను
మందు తాగితే మర్చిపోతాం అని చాలా మంది చెప్పారు కానీ అది నిజం కాదు
మర్చిపోవడానికి నాకు తగిలిన దెబ్బ మరి మందు తో పోతుందా?
కానీ ఏముందిరా బాబు ఇ మందులో ఎక్కడ లేని దైర్యం వచ్చేస్తుంది
చాల బలం వస్తుంది బలానికి డాక్టర్ ఏదేదో టనిక్ ఇచాడు కానీ ఇది ఎప్పుడు ఇవ్వలేదు
మాట ఇచ్చాను తగనని కానీ తనే లేనప్పుడు తన మాటెందుకు :'(
.jpg)
Get Flower Effect
No comments:
Post a Comment