my heart


Saturday, February 9, 2013

ని మంచి కోరే నీకు కావలసిన మనిషిని మనసుతో ఆలోచించు నేనెవరో తెలుస్తుంది "

రాత్రి చాలా లేట్ ఇంది  ఇక ఈరోజు సండే కదా లేట్ గా లేద్దామని మంచిగా పడుకున్న మార్నింగ్ 8.30 ఇంది  సండే కదా ఇంట్లో అందరు పడుకున్నారు ఎవరు లేవలేదు 8.30 అ టైం లో కాలింగ్ బెల్ మోగింది ...
ఎవరో ఒకరు లేస్తారని నేను అలాగే పడుకున్న  కానీ ఎవరు లేవలేదు ఇక తప్పదు రా బాబు అనుకుంటూ లేచా 
లేచి చూస్తే కొరియార్  వాడు ఏదో తీసుకోని వచ్చాడు . నేను మా ఇంటికి కొరియార్ ఏంటి రా బాబు అని అడ్రస్ మరొక్కసారి చూడామని చెప్పా కార్తీక్ రెడ్డి సర్ అంటే మిరే కదా అన్నాడు హ అవును అన్నాను 
మికే  సర్ సంతకం పెట్టి తీసుకోండి అని అన్నాడు నిద్రలో ఉన్నాను 
సరే లే అని సంతకం పెట్టి తీస్కోని ఇంట్లోకి వచ్చి పడుకున్న కానీ నిద్ర పట్టలేదు ఏముంది రా బాక్స్ లో అని ఇక లేచి 
బాక్స్ ఓపెన్ చేసి చుసా 

బాక్స్ పైన " from  your  sweet  heart " అని ఉంది 

ఎవరు రా బాబు అని గిఫ్ట్ ఓపెన్ చేశా 
నేమ్ లేదు లోపల బ్యూటిఫుల్ టెడ్డి బేర్ ఉంది ..


నేమ్ లేదు ఇక టోటల్ ఓపెన్ చేసి చుసా . కింద ఒక లెటర్ ఉంది " ని మంచి కోరే నీకు కావలసిన మనిషిని మనసుతో ఆలోచించు నేనెవరో తెలుస్తుంది " 

ఏంటి ఆలోచించేది ఎం ఆలోచించాలి అసలే నిద్ర వస్తుంటే ఇక పక్కన పెట్టేసి పడుకున్నా ...... :) 

No comments:

Post a Comment

heart

Best Blogger TipsGet Flower Effect