my heart


Saturday, February 9, 2013

నిన్ను మళ్లి కలవోద్దు అనుకున్న

నిన్ను మళ్లి కలవోద్దు అనుకున్న కానీ ని జీవితం నీ చేతులారా నాశనం చేసుకుంటుంటే చూస్తూ ఉండలేక పోయా .
నిన్ను ఆ మాయలోకం నుండి బయటకి తీసుకొద్దామని కలిసాను కని నువ్వు అ లోకం లో మునిగిపోయవని తెల్సి ఎం చేయాలో తేలిక సైలెంట్ గా వచ్చేసాను నిన్ను అలా చూస్తానని అనుకుంటే మాత్రం అసలు కలిసేవడినే  కాదు
ని జీవితం అనే పుస్తకం  లో నా పేజి ని ఎప్పుడో  చింపెసావని నిన్ననే అర్థమైంది ఇక ఇప్పుడు నా వంతు వచ్చేసింది

కానీ చివరిగా ఒకటి చెప్పాలని ఉంది నువ్వు నడుస్తున్న దారి తప్పు అ దారి నుండి ని చూపుని ని మనసుని మార్చుకొని మంచి దారిలో వెళ్ళాలని అ దేవుణ్ణి మనస్పూర్తిగా కోరుకుంటున్నా .....
నీకు నువ్వు చేసేది ప్రస్తుతానికి సంతోషంగానే ఉండి ఉండవచ్చు కానీ నీకు చాలా చాలా సమస్యలు వస్తాయి అని మాత్రం తప్పకుండ చెప్పగలను ఇప్పటికైనా మరుతావనే సదుద్దేశం తో ని కిట్ కాట్  :'(

No comments:

Post a Comment

heart

Best Blogger TipsGet Flower Effect