my heart


Sunday, February 10, 2013

నేను నీకోసం వేచి ఉండలేను

ఈరోజు నా జీవితం లో మర్చిపోలేని రోజు దేనినైతే నేను మర్చిపోలేను అనుకున్నానో దానినే నేను ఈరోజు నేను పూర్తిగా వదిలేసుకున్నాను నా ప్రేమను ఈరోజు వదిలేస్తున్నా. ఇంకా నేను నీకోసం వేచి ఉండలేను . నా జీవితాన్ని నాశనం చేసుకోలేను ఇక నా జీవితం లో నీకు చోటు లేదు . నువ్వు ఏదో ఒకరోజు బాధ పడతావ్ ఆరోజు కోసం వెయిట్ చేస్తాను :) 

No comments:

Post a Comment

heart

Best Blogger TipsGet Flower Effect