my heart


Sunday, February 10, 2013

మనసుని బలి పశువుని కానీకు...

కఠోరమైన వాస్తవాలు కళ్ళ ముందు కనిపిస్తుంటే...
ఇది నిజమని నా మనసుని నమ్మించలేక...
అబద్దమని నిరూపించలేక...దీన్నుండి తప్పించుకుపోలేక...ప్రియా

ఈ విషయాలని తనలో ఎప్పుడు కలుపుకుంటుందా...
అనిఆశగా కాలం వైపు చూస్తూ నేను...

ప్రియా జీవితపు లోతుల్ని తరచిచూడమంటూ...
మానవ సంబంధాల మాయాజాలంలో మనసుని బలి పశువుని కానీకు...
అని హెచ్చరిస్తూ... భారంగా కదులుతున్న కాలం...

No comments:

Post a Comment

heart

Best Blogger TipsGet Flower Effect