my heart

Saturday, February 9, 2013

నువ్వు బాధలో ఉన్నవానుకున్నా కానీ ఇలా ఉన్నవని అనుకోని ఉంటె అసలు వచేవదినే కాదు ...

నేను తప్పు చేసానేమో కానీ తప్పుడు మనిషిని మాత్రం కాదు .....
నేను నీకోసమే అలా  చేసానని గుర్తుపెట్టుకుంటే చాలు ని మంచికోసమే చేశాను
ఈరోజు నిన్ను చూసాక నాకు చాల బాధ గ ఉంది నిన్ను ఇలా చూస్తానని కలలో కూడా అనుకోలేదు
నా నమ్మకాలన్నీ వమ్ము చేసావ్ .....
నువ్వు బాధలో ఉన్నవానుకున్నా కానీ ఇలా ఉన్నవని అనుకోని ఉంటె అసలు వచేవదినే కాదు ...

No comments:

Post a Comment

heart

Best Blogger TipsGet Flower Effect