my heart


Saturday, December 29, 2012

కొత్తగా జరుపుకుందాం


కొత్త సంవత్సరం మనస్పుర్తి గా సంతోషపడాలనుకుంటూన్నారా ......

అందరికి ముందు గానే కొత్త సంవత్సర శుభాకాంక్షలు ........

కొత్త సంవత్సరం  అందరు అనుకునేది ఫ్రెండ్స్ తో సంతోషంగా గడపాలి పండగ చేసుకోవాలి అని

ప్రతి సంవత్సరం ఇదేనా ..... బోర్ కొట్టట్లేదా 

ఒక్కసారి ఆలోచించండి .....

ఇ కొత్త సంవత్సరాన్ని  కొత్తగా జరుపుకుందాం ......

మనం కర్చుపెట్టె ప్రతి రూపాయి లో ఒక పది శాతాన్ని పేదలకు ఇద్దాం ......

కుదిరితే పేదలతో అనాధ పిల్లలతో జరుపుకుందాం ......

మీరు ఆనందాన్ని కోరుకుంటున్నారు కదా ఒకసారి ఇలా చేసి చుడండి .... అ కిక్కే వేరు ...

కొత్త సంవత్సరం మంచిగా స్నేహితులతో కలిసి బీర్స్ కొడుతూ ఇంకా ఏదేదో చేస్తూ సంతోషాన్ని వెతుక్కునే యువత

అసలైన సంతోషం అంటే ఏంటో ఒకసారి ఇదొక్కసారి ఇలా చేసి చుడండి .......

మనస్పుర్తి గా సంతోషపడతారు .............కార్తీక్ రెడ్డి
కొత్తగా జరుపుకుందాం 

No comments:

Post a Comment

heart

Best Blogger TipsGet Flower Effect