my heart


Saturday, January 5, 2013

ఆలోచించండి మారండి

తప్పుగా అనుకోకండి .....


అమ్మాయిలు మీకు తెలిదా? 

మీరు చీరలు కట్టుకొని మంచిగా గుడికి వెళ్తేనే అబ్బాయిలు మీ వెనక పడుతున్నారు 

అలాంటిది 

మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి ... అవును అబ్బాయిలలో చెడ్డవాళ్ళు  ఉన్నారు ఒప్పుకుంటాం కానీ అందరు కాదు 

రోజు ఎన్ని వార్తలు చూస్తున్నారు అవన్నీ చూసి కూడా మీరు మల్లి ఎప్పటిలాగే మల్లి చెత్త చెత్త డ్రెస్సులు వేసుకుంటూ  అలా తిరుగుతూ ఉంటె అందరు మంచివాళ్ళే ఉండరు అండి 

మారండి మంచిగా మంచి బట్టలు వేసుకోండి . 
మేము ఏ బట్టలు వేసుకోవాలో కూడా మిరే చెప్తారా అని అనుకోకండి ....
మీ ఇష్టమోచినవి వేసుకోండి కానీ అసబ్యంగా కనిపించేవి మాత్రం వద్దు .......

ఆలోచించండి   మారండి 

No comments:

Post a Comment

heart

Best Blogger TipsGet Flower Effect