my heart


Saturday, December 29, 2012

యు వ త మే లు కో

ఎప్పుడు రాజకీయాలు చెత్త దోచుకోవడానికే అని అనుకునే మీరు....

దేశానికి సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలలోకి వస్తున్న యువతరాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు ...
ఎందుకు మీరు మిమ్మల్ని మోసం చేసిన నాయకులనే మళ్లి  మళ్ళి  ఎన్నుకుంటున్నారు ...

నా వొక్క వోటు తో ఎలాగు గెలవడు  వోటు వేస్ట్ అవుతుందనే బావనే కదా...?

ఒకసారి ఆలోచించు గాంధీజీ నేను ఒక్కడినే అని ఆరోజు ఆగిపోఇ  ఉంటె .....
ఒకసారి ఆలోచించు అన్నా హజారే నేను ఒక్కడినే అని ఉరుకున్నాడా ?
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో..............

ఆలోచించు మారు ని కుటుంబాన్ని మార్చు ........

ఇక నుండి మనం అవినీతి లేని దేశాన్ని మనకోసం ఎదైనా చేసే నాయకుల్ని  చూడాలంటే  ఇక యువత మేలు కోవలసిన సమయం అసన్నమైంది  నిన్ను నువ్వు ప్రశ్నిoచుకో .......

దేశాన్ని దోచుకునే నాయకులని కాదు దేశాన్ని ప్రేమించే నాయకులని ఎన్నుకుందాం ......
 
యు వ త  మే లు కో 

No comments:

Post a Comment

heart

Best Blogger TipsGet Flower Effect