my heart


Saturday, December 29, 2012

యువతా................

దేశం లో అమ్మాయిలకు రక్షణ లేదు అని రోజు ఇంతమంది ఇన్ని రకాలుగా ఉద్యమాలు 
నిరసనలు చేస్తున్న యువతా................

నీకు 
* దేశాన్ని పట్టి పీడిస్తున్న అవినీతి గురించి తెలియదా .........?
* దేశం లో జరుగుతున్న కుంభకోణాల గురించి తెలియదా ...........?
* దేశం లో జరుగుతున్న దొంగతనాలు ,దోపిడీల గురించి తెలియదా .........?
* దేశం లో ఉన్న లంచాగొండిలా గురించి తెలియదా ...........?

ఇవన్ని మీ కళ్ళకి కనిపించడం లేదా ?
             లేక 
మాకెందుకు లే అనుకుంటున్నారా ..........?

వీటిపైన  ఉద్యమం చేస్తే దేశం ఇప్పటికే మారిపోయేది .......
కానీ అవి మీ కళ్ళకు కనిపించవ్ కనిపించిన కూడా పట్టించుకోరు వీటి గురించి పట్టించుకోని 
వాళ్ళకు  ఇప్పుడు ఇలా నిరసనలు తేలిపే హక్కు లేదు ........           కార్తీక్ రెడ్డి ...


దేశాన్ని ముందుకు తిసుకేల్లేది యువతే మనం మేలుకోవాలి ప్రతి అన్యాయాన్ని నిలదియాలి .....


No comments:

Post a Comment

heart

Best Blogger TipsGet Flower Effect