my heart


Thursday, December 20, 2012

అమ్ముడుపొని దినపత్రికలా... మిగిలిపోతుంది కనిపించక ప్రియా

ప్రియా ఆ రోజులు గుర్తొస్తే సంతోషం లాంటి 
విచారం కలుగుతుంది......
జ్ఞాపకాలు బాగా దయలేనివి,
గతాన్ని గుర్తుకు తెస్తాయి 
నీకు మన గతం గుర్తుకు ఉందో లేదో..
నేను ఎప్పటికి మర్చిపోను..
నీ స్నేహ మాదుర్యింలో ముంచేసి...
ఎందుక లా అద్రుశ్యం అయ్యావు..
ప్రియా నన్నో పిచ్చివాన్ని చేసి
మాయచేసి ఎక్కడికి పోయావు ప్రియా...
ప్రియా జ్ఞాపకాలు చాలా పదునైనవి గుండెను
అనునిత్యం రంపాలై కోసేస్తుంటాయి...
బాధను దిగమింగే ప్రయత్నంలో
ప్రియా బ్రతుకులు చీతిమంటలై కాలి పోతుంటాయి....!
ఒక ప్రయత్నం విఫల మన్న
నిజం మనసుని సూతిమెత్తగా అనునిత్యం శిక్షిస్తుంది......
ప్రియా ఏది చేయాలో తోచని నేను,
దేహం ఫుట్ పాత్ మీద అనాధ శవాన్నై వాలిపోతుంటాం....
ఇక అనుభూతుల పరంపర అమ్ముడుపొని దినపత్రికలా...
మిగిలిపోతుంది కనిపించక ప్రియా
అనిపించే చావేదో ఆత్మహత్యను మరిపిస్తూ ఉంటుంది ప్రియా ..

No comments:

Post a Comment

heart

Best Blogger TipsGet Flower Effect