my heart


Tuesday, December 18, 2012

రమ్మని నేను అడగలేదే....?

నా మానాన ఏడూస్తుంటే ఓదార్చున్నట్టు 
నా లైఫ్ లోకి ఎందుకు వచ్చావు
రమ్మని నేను అడగలేదే....?
నన్ను నేను మర్చిపోలేనంత
తట్ట్టుకోలేనంత ప్రేమను పంచావు
అన్నీ నిజం, అని నమ్మా...
నీవు ఎందుకు నన్ను మోసం చేశావు
బ్రతుకు మీద నాకు ఆశ పుట్టించి
నన్ను ఒంటరిగా వదలి వెళ్ళావు ప్రియా
ఇప్పుడు ఇంకోరి సమక్షంలో అదే ప్రేమ చూపిస్తున్నావు
వెన్నేల వెలుగులో వెలిగిపోవాలని చూస్తున్నావు
తట్టూకోలేక పోతున్నా..
చాలా భాద గా ఉంది..
నిన్నీ నీవు ఎవరి కోసమో


" నామది ఆలపిస్తున్న మౌనరాగం,
తన అనురాగమే అనితెల్పు........
తెల్సినా మళ్ళీ మళ్ళీ వినాలనే తపన ....
ఆలాపన ఆరాటం ....." "

అన్న మాటలు చూసి చాలా చాలా భాదగా వుంది
అంతుకే ఫుల్ గా తాగా నా లైఫ్ నా ఇష్టం
అడగటానికి వీవెవ్వరు who are u Priyaa...?

"పాలమీగడ పరువాలకోసం తలపులు
నీలి మబ్బుల నీటి మడుగులో
పున్నమి పువ్వు అవ్వాలని తలపు
నిండు జాబిల్లి, పండు వెన్నెల విరహంతో
భువి నుండి దివికి " వెన్నెల వెలుగువై" రావా
దివికి దిగి ప్రియలాస్యంతో నా హృదయాన్ని రంజింపవా అంటూ
నీ కంటి చూపు భాణం గురితప్పక్క సూటిగా నాఎదనే చేరింది
ప్రియా నువ్వెక్కడున్నా ఇదే నీకు నా సందేశం ఏంటో ఇదంతా ప్రియా "

అంటూ నీగురించి రాస్తున్నాడు...
అంటే ఏం జరుగుతోంది ప్రియా
చాలు జీవితాని సరిపడా భాదను మిగిల్చావు
ఇంక నీకు జన్మలో కనిపించను కనిపించలేను
వాడు నీకోసం విరగహ వేదనతో
రాసిన పదాలు చూసి పిచ్చెక్కుతోంది..
అసలు నాకెంతుకు పరిచయం అయ్యావు
అంత ప్రేమ ఎందుకు చూపావు

"నిన్నే తలచిందే ,, నా మనసు
నిన్నే వలచిందే ...నా వయసు
అంటూ వెన్నెల వెలుగుల పరుగు
వెన్నెల హారతులేంటో...
నీలి మబ్బుల నీటి అడుగులో
విరహపు వేదనేంటో.
వలపులకోసం పరితపించడం"

అంటూ రాస్తున్నాడు అంటే
అంత ప్రేమ వాడికి చూపిస్తున్నావు కదూ

" నామది ఆలపిస్తున్న మౌనరాగం,
తన అనురాగమే అనితెల్పు........
తెల్సినా మళ్ళీ మళ్ళీ వినాలనే తపన ....
ఆలాపన ఆరాటం ....." "

అంటూ నీవు రాసిన పదాలనూ చూసాను
అందుకే ఇంక జన్మలో నీకి కనిపించను ప్రియా

నీ లైప్ నీ ఇష్టం బట్ .. నా అను మతి లేకుండా
నీవు నా లైఫ్ లో కి ఎందుకు వచ్చావు
ఎందుకు వెళ్ళావు
నన్నేందుకిలా వేదిస్తున్నావు
నేను నీకేం ద్రోహం చేశాను ప్రియా
అందరూ నా జీవితంతో ఎందుకు
ఎందుకు ఆడుకోంటారు ప్రియా

No comments:

Post a Comment

heart

Best Blogger TipsGet Flower Effect