మనసు అను క్షణం
నీ కోసం పరుగులు తీస్తుంది
అలసట తెలియకూడదని
కబుర్లు చెప్తూ నేనూ దానితో.....
మెరిసీ మెరిసి అలసిన సూరీణ్ని
పడమర తన లోయలో దాచుకొంటోంది
నీ కోసం పరుగులు తీస్తుంది
అలసట తెలియకూడదని
కబుర్లు చెప్తూ నేనూ దానితో.....
మెరిసీ మెరిసి అలసిన సూరీణ్ని
పడమర తన లోయలో దాచుకొంటోంది
నిత్యం పరుగులు తీసే గోదారికీ
సంద్రం చేతులు చాస్తుంది
చీకట్లో మగ్గే
నింగికీ జాబిల్లి జాబునిస్తుంది
మరి నా నిరీక్షణ ఎప్పుడు ఫలిస్తుంది...?
నీ సంగమంలో ఈ పరుగు ఎప్పుడు నిలుస్తుంది...?
ఆ క్షణాలిచ్చే మధురానుభూతితో
నడవగలను జీవితాంతం నీతోనేనిక పరుగెట్టలేను...
ఆశనిరాశగా మారుతోంది.. అకల కలగానే మిగిలిపోతుందా
నీజాన్ని మరవాలా .. అబద్దాని నీజం అనుకోవాలా..?
నిజం కనిపించాలని అక్షరాలను కన్నీటితో కడుగుతున్నా
అక్షరాలే నా మనదు మీద దాడి చేస్తున్నాయి ప్రియా
ఆ గాయం పెద్దదై నేనికి నీకు ఎప్పటికీ కనిపించనేమో అన్న దిగులు
నేనేమైపోతానో అని కాదు చివరి సారి నిన్ను చూసుకోలేకపోతున్నానేమో అని

Get Flower Effect
No comments:
Post a Comment