my heart


Thursday, November 29, 2012

కాని నీ జ్ఞాపకాల్ని తుడిచేయ్యలేను ప్రియా.

నిన్ను విడిచి 
దూరంగా వెళ్ళగలను 
కాని నీ ఊహలను వీడలేను ప్రియా.

నీకోసం కన్నులు 
చెమర్చేను 
కాని కన్నీరుగా
అయిన నిన్ను జారనివ్వలెను ప్రియా.

నీకై
అలుపెరుగక
నిరిక్షించగలను
కాని నీ నిర్ణయాన్ని కాదనలేను ప్రియా.

నా ఊహలను
బందించగలను
కాని నీకై పరితపించే
నా గుండె లయను ఆపలేను ప్రియా.

ప్రపంచాన్ని
తృణప్రాయంగా
వదులుకోగాలను
కాని నీ జ్ఞాపకాల్ని తుడిచేయ్యలేను ప్రియా.

No comments:

Post a Comment

heart

Best Blogger TipsGet Flower Effect