అందని ఆకాశం లోని చందమామని చూసి రోజు మురిసిపోత...
ఎందుకో తెలుసా..????
ఆకాశం అందదని నాకు ముందే తెలిసి కూడా ఆశపడ్డ
కానీ
దేగ్గరవున్న నువ్వు దూరం అవుతావ్ అని తెలుసు అందుకే నా ఆశని చంపుకున్న ఇది నా తప్పా, లేక ఆ విధి నిర్ణయమ అది నికే తెలియాలి సుమా.

Get Flower Effect
No comments:
Post a Comment