my heart


Wednesday, July 25, 2012

నీకోసమే నీ ప్రేమ కోసమే..

చంద్రుడి లో మచ్చ ఉంది అని ఆశపడకుండా ఉంటామ....

వెన్నెల వెలుగులో ఆ మచ్చ కూడా అందమయిన దిష్టిచుక్కల మారుతుంది....,

అలాగే జీవితంలో బాధలు ,

కన్నీళ్ళు వున్నా నీ తోడులో నా జీవితం లో కొత్త దారి చూపుతుందనే ఆశ ,

ఆ ఆశే నా శ్వాసగా ఎదురుచూస్తున్న

నీకోసమే నీ ప్రేమ కోసమే..

No comments:

Post a Comment

heart

Best Blogger TipsGet Flower Effect