my heart


Wednesday, July 25, 2012

నాలో ప్రేమను పుట్టిన్చావు

నాలో వున్నా వొంటరి తనాన్ని నీలో వున్నా స్నేహంతో దేగ్గరయ్యి నాలో ప్రేమను పుట్టిన్చావు ,

నా వాళ్ళు దూరమయిన నా వొంటరి తనాన్ని నాకు తిరిగి ఇవ్వలేదు నీ ప్రేమతో నన్ను అల్లుకున్నావ్ ,

జీవితాంతం ఆ వొంటరితనం నాకు తిరిగి కనపడనివ్వకుండా చేస్తవనే నమ్మకమే నీ చెయ్యి పట్టుకునే లా చేసింది నా ప్రాణమా ........!!!

No comments:

Post a Comment

heart

Best Blogger TipsGet Flower Effect