WELCOME TO MY WORLD
my heart
widgets
Wednesday, July 25, 2012
నువ్వు మాత్రం నాకెప్పుడు దగ్గరే
ప్రియా...!
నానువ్వు నా కంటి పాపకెంత దూరంగా ఉన్న నా కలలకెప్పుడు దగ్గరే...
నువ్వు నా మాటలకెంత దూరంగా ఉన్నా నా మనస్పంధనలకెప్పుడు దగ్గరే...
కాని నేను నీకెంత దూరంగా ఉన్న నువ్వు మాత్రం నాకెప్పుడు దగ్గరే...
ఎప్పటికి నీ నేను..
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
heart
widgets
Get Flower Effect
No comments:
Post a Comment