my heart


Wednesday, July 25, 2012

నాకంటూ అన్ని నీవే అయిన నీకు.......


నీ  పరిచయం నాలో కొత్త మార్పుని చూపిందినేను అనుకున్న ఆశయ సాధన కోసం అడుగులు  వేసేలా చేసిందిఒంటరిగా ఉన్న నాకు ఓదార్పును పంచిందినీ మాటలతో నా మనసు గాయాన్ని మన్పించావు నీతో సాన్నిహిత్యం కోసం పరితపిస్తూ పరిబ్రమిస్తున్న నా మనసుని మనసులో లేకుండా చేసిన నీ అందమైన మనస్తత్వానికి మనస్పూర్తిగా సలాం చేస్తూ నీ మాటలను మదిలో మేదిల్చుకుంటూ జ్ఞాపకాలను గుండెల్లో పెట్టుకుని బ్రతుకుతున్న నేనునాకంటూ అన్ని నీవే అయిన నీకు నీకంటూ ఏమి కాని నేను ప్రేమతో అందిస్తున్న పుట్టిన రోజు శుభాకాంక్షలు.........

No comments:

Post a Comment

heart

Best Blogger TipsGet Flower Effect