my heart


Wednesday, July 25, 2012

నా జీవితంలోకి....


మల్లి తనోచ్చింది...!

అవును తనోచ్చింది.

నా ఊహల్లోకి,


నా జ్ఞాపకాల్లోకి,


నా ఆలోచనలోకి,


నా మనసులోకి...



నా జీవితంలోకి....


తనెవరోకాదు వర్షాకాలం.....    

No comments:

Post a Comment

heart

Best Blogger TipsGet Flower Effect