my heart


Thursday, February 21, 2013

సహాయం చేయబోయి .............

సహాయం చేయబోయి .............

నిన్న జరిగిన బాంబు దాడిలో గాయలపలైనా వాళ్ళలో  చాలామంది సహాయం చేయడానికి వేల్లినవళ్ళే ....
సహాయం చేయాలనుకున్నారు కానీ ఇప్పుడు వల్లే హాస్పిటల్స్ లో ఉన్నారు

అసలేం జరిగింది అంటే ........

మొదటి శబ్దం రాగానే చుట్టూ పక్కల వాళ్ళంతా దూరం గా వెళ్ళిపోయారు ........
కొద్దిమంది అక్కడ పడి ఉన్న వాళ్ళకి సహాయం చేయాలనీ వెళ్లారు వాళ్ళని చూసి అక్కడికి చాల మంది సహాయ0 చేద్దామని వెళ్లారు అప్పుడే రెండో బాంబు పేలింది అక్కడ ఉన్నవాళ్ళంత చెల్లాచెదురుగా పడిపోయారు ........
ఇది జరిగిన ప్రాంతం దిల్ సుక్  నగర్ కోణార్క్ దగ్గర 2 నిమిశాలా వ్యవది లో 2 బాంబు లు పేలాయి .....
ఇది నిజంగా చీకటి రోజు ...... 

No comments:

Post a Comment

heart

Best Blogger TipsGet Flower Effect