my heart


Tuesday, December 18, 2012

నేవు పక్కనే లేకున్నా

ప్రియా నీకంటే నీ జ్ఞాపకమే మంచిది.. 
నీవే కావాలంటూ కోరుతుంది 
ఎప్పుడూ నాతోనే ఉంటుంది.. 
ప్రియా నీకంటే నీ విరహమే మంచిది..
నీవు పక్కన్ వునంట్టే 
ఎప్పుడూ నిన్నే స్మరించమంటుంది.. 
ప్రియా నీకంటే నీ ఊహే మంచిది..
నేవు పక్కనే లేకున్నా
నాతో లేకున్నా నోతో మాట్లాడూతున్నా కదా
నీ ఊహలతొ ఎప్పుడూ నిన్ను నా మనసులోనే ఉంచుతుంది ప్రియా

No comments:

Post a Comment

heart

Best Blogger TipsGet Flower Effect