my heart


Friday, August 10, 2012

నువ్వు లేకుంటే నా జీవితం ఇలా ఉండేది కాదేమో......!

నువ్వంటే నాకెందుకిష్టమో తెలీదు,
నువ్వెందుకు నాకు ప్రత్యేకమో తెలీదు,
నీ గురించి నేనెందుకు జాగ్రత్త తీసుకుంటానో
తెలీదు,
నిన్నెందుకు ప్రేమిస్తున్నానో తెలిదు,
కాని ఒక్కటి మాత్రం నిజం

నువ్వు లేకుంటే నా జీవితం ఇలా ఉండేది
కాదేమో......!

No comments:

Post a Comment

heart

Best Blogger TipsGet Flower Effect