my heart


Wednesday, July 25, 2012

జ్ఞాపకం ఒక్కోసారి వేదన కలిగిస్తుంది మరో సారి విచ్చుకున్న గులాబీ మొగ్గ అవుతుంది

ఎ నిమిషంలో.....
కలిసావో ఎంతో దగ్గరయ్యవు ........
నీ ప్రేమమాయలో గడిచాయి రోజులెన్నో
నీవు లేనిక్షనములో మిగిలాయి గురుతులెన్నో
నే ఒంటరిగా ఉన్నా
నీవెంటే ఉంటునాన్న ఆలోచన మదిలో ........
నేను ఏమి చేస్తున్న.......
నను పలకరిస్తుంది ప్రతినిముషము నీ మనసు.........
నను విడువలేదు నీ మనసు.....
నిన్ను వదిలి ఉండలేనని తెలుసు.......కాని
ఎందుకు దూరం అవుతున్నానో మనసుకు తెలుసు .......

No comments:

Post a Comment

heart

Best Blogger TipsGet Flower Effect