నా కన్నుల ముందు వెలుగు వున్నా ,
నీవులేని వెలుగు లో
ఈ నిషి రాత్రినే చూడలేకున్న...
అందరు ఆనంద పరవశం లో వున్నా,
నీవు లేని ఈ నరక కూపం లో
నీకోసమే నిలిచేవున్న ప్రేమ ...!!!
నీవులేని వెలుగు లో
ఈ నిషి రాత్రినే చూడలేకున్న...
అందరు ఆనంద పరవశం లో వున్నా,
నీవు లేని ఈ నరక కూపం లో
నీకోసమే నిలిచేవున్న ప్రేమ ...!!!
Get Flower Effect
No comments:
Post a Comment