చూసేది నిజమే అయిన
నా కనులు నమ్మడం లేదు ...
తెలిపింది నీవె అయిన
నా మనసు కి అర్ధం కాలేదు ప్రేమ అని ...
తెలిసింది కొంచమే అయిన
కలిసింది నా కనుల కలల్లో ఏనాడో..
ఏనాడో నిన్ను కన్నుల కలల్లో చుసిన
ఈనాడే నా మనసులో నిలిచావు కలవి కాదు నిజమే అని ,
ఈ కలయిక ఎన్నాళ్ళో ...!!
నా కనులు నమ్మడం లేదు ...
తెలిపింది నీవె అయిన
నా మనసు కి అర్ధం కాలేదు ప్రేమ అని ...
తెలిసింది కొంచమే అయిన
కలిసింది నా కనుల కలల్లో ఏనాడో..
ఏనాడో నిన్ను కన్నుల కలల్లో చుసిన
ఈనాడే నా మనసులో నిలిచావు కలవి కాదు నిజమే అని ,
ఈ కలయిక ఎన్నాళ్ళో ...!!
Get Flower Effect
No comments:
Post a Comment