my heart


Wednesday, July 25, 2012

ఇదంతా ప్రేమేనా.... ?


ఎందుకో తెలిదు తనతోనే  ఉండాలనిపిస్తుంది   
తనతో మాట్లాడితే కాలమే తెలిదు  అలా ఎంత సేపైనా మాట్లాడాలనిపిస్తుంది

తను ఎంత తిట్టినా కోపం రాకపోగా నవ్వొస్తుంది.. 
తన కోసం ఏదైనా చెయ్యాలనిపిస్తుంది...
తనుంటే చాలు ఇంకేం వద్దు అన్పిస్తుంది..
ఎక్కడున్నా తనే గుర్తొస్తుంది
చేసే ప్రతి పనిలో తనే కన్పిస్తుంది
కనులు మూసినా తనే కనులు తెరిచినా తనే...
నిరంతరం తన ధ్యాసలో గడుపుతుంటే ఎంతో హాయీగా ఉంది..
ఇదంతా ప్రేమేనా ?
అవునేమో నిజమేమోననిపిస్తుంది...

No comments:

Post a Comment

heart

Best Blogger TipsGet Flower Effect